తెలుగు నెలలు

కాలము అనేది మనిషిని శాసిస్తుంది. ఎన్నో విషయాలకు పరిష్కారము కూడా చూపుతుంది. అలాంటి కాలానికే మనిషి కొలమానము పెట్టాడు. ఎలా….అంటే….రోజులు…వారాలు..నెలలు….అంటూ!
సరే, మరి ముందుగా తెలుగు లో నెలల పేర్లు  ఏమిటో చూద్దాము

 • చైత్రము
 • వైశాఖము
 • జ్యేష్ఠము
 • ఆషాఢము
 • శ్రావణము
 • భాద్రపదము
 • ఆశ్వీజము
 • కార్తీకము
 • మార్గశిరము
 • పుష్యము
 • మాఘము
 • ఫాల్గుణము

ఓస్ ఇంతేనా అనుకుంటే, ఇంకా లోపల నానమ్మ బుర్రలో దాక్కుని ఉన్నన్ని విశేషాలు ఉన్నాయి…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.