తెలుగు రాశులు – నక్షత్రాలు

ఆకాశం లో మనకి కనిపించే కొటానుకోట్ల నక్షత్రాలని చూస్తే వీట్లి లేక్కేంటో అనిపిస్తుంది కదూ!
అయితే మనకంటూ ఈ  నక్షత్రాల విషయం లో ఒక లెక్క ఉంది. అది ఏమిటంటే మనకి ఇరువది ఏడూ నక్షత్రాలు ఉన్నాయి.
అవి –
 • అశ్విని
 • భరణి
 • కృత్తిక
 • రోహిణి
 • మృగశిర
 • ఆర్ధ్ర
 • పునర్వసు
 • పుష్యమి
 • ఆశ్లేష
 • మఖ
 • పుబ్బ
 • ఉత్తర
 • హస్త
 • చిత్త
 • స్వాతి
 • విశాఖ
 • అనూరాధ
 • జ్యేష్ఠ
 • మూల
 • పూర్వాషాఢ
 • ఉత్తరాషాఢ
 • శ్రవణం
 • ధనిష్ఠ
 • శతభిషం
 • పూర్వాభాద్ర
 • ఉత్తరాభాద్ర
 • రేవతి
రాశులు పన్నెండు ……
 • మేషం
 • వృషభం
 • మిథునం
 • కర్కాటకం
 • సింహం
 • కన్య
 • తుల
 • వృశ్చికం
 • ధనుస్సు
 • మకరం
 • కుంభం
 • మీనం

ఈ నక్షత్రాలకి రాశులకి చాలా దగ్గర సంబంధం ఉంది. అదేమిటో మళ్ళీ చూద్దాం…

Advertisements

2 thoughts on “తెలుగు రాశులు – నక్షత్రాలు

  • Hi Srinivas,

   I am sorry but I am not an astrologer….I am here to spread our culture…plz contact Mr Nagesh who is an eminent astrologer. His contact details are 9848623370.

   regards

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.